జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని ఎన్డీఏ కూటమిలో చర్చకు దారితీశాయి. టీడీపీకి కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టారా అని ప్రశ్నించిన ఆయన, పవన్ కల్యాణ్ను సీఎంగా చూడాలన్నదే కార్యకర్తల ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కూటమిలో కలకలం
Source: telugutimes.net