కొల్గేట్ టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?

కొల్గేట్ టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?

కొల్గేట్-పామోలివ్ ఇండియా రానున్న త్రైమాసికాల్లో ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటంతో లాభాల మార్జిన్ కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఈఓ ప్రభా నరసింహన్ తెలిపారు.

Source: NTV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies