ఉద్యోగం కంటే సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి తక్కువ పెట్టుబడితో ఫుడ్ బిజినెస్ మంచి అవకాశం. క్లౌడ్ కిచెన్, హోమ్మేడ్ టిఫిన్ సెంటర్, హెల్తీ స్నాక్స్, బేకింగ్ వంటి ఐడియాలతో రోజూ స్థిరమైన ఆదాయం పొందవచ్చు. రుచి, పరిశుభ్రత, నాణ్యతతో విజయం సాధించవచ్చు.
తక్కువ పెట్టుబడితో లాభదాయక ఫుడ్ బిజినెస్ ఐడియాలు
Source: TV9 Telugu