కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో లోకల్ టోల్ పాస్ సేవలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 12, తెలంగాణ నుంచి 3 టోల్ ప్లాజాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పాస్ తీసుకుంటే నెల రోజుల పాటు అన్లిమిటెడ్ ట్రిప్స్ చేయవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
121 టోల్ ప్లాజాల్లో లోకల్ పాస్ ప్రారంభం
Source: Samayam Telugu