హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే నిబంధనల అమలుతో టీజీఎస్ఆర్టీసీ పలు బస్సు రూట్లను మార్చింది. 127కె, 222ఏ, 47ఎల్, 10హెచ్ రూట్లలో ప్రయాణ మార్గాలు, స్టాప్లను క్రమబద్ధీకరించారు. ప్రయాణికులు మారిన రూట్లను గమనించాలని అధికారులు సూచించారు.
కేబీఆర్ పార్క్ వన్వేతో ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు
Source: NTV Telugu