ఏపీ మండలిలో డీఎస్సీపై సీబీఐ విచారణ డిమాండ్ చేసిన వైసీపీకి కూటమి స్పందించింది. విశాఖలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటించారు. హైదరాబాద్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యి సీజ్ చేశారు. అయోధ్య విరాళాల కేసులో ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు టాప్ 10 వార్తలు
Source: News18 Telugu