బంగాళదుంపలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, కాటెకోలేస్ ఎంజైమ్ ముఖంపై నల్లమచ్చలు, పిగ్మెంటేషన్ను తగ్గిస్తాయి. నిమ్మరసం, తేనె, పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్లుగా వాడొచ్చు. సెన్సిటివ్ చర్మం ఉన్నవారు నిమ్మరసం వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. వారానికి రెండుసార్లు ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళదుంప ఫేస్ ప్యాక్తో నల్లమచ్చలు మాయం
Source: Asianet Telugu