గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన యాపిల్ పే సేవలను భారత్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది యూపీఐ ఆధిపత్యంపై తక్షణ ప్రభావం చూపకపోయినా, పట్టణ, ప్రీమియం వినియోగదారులను ఆకర్షించి కార్డ్ ఆధారిత చెల్లింపులకు ఊతమివ్వనుంది. NFC టెక్నాలజీతో టాప్-టు-పే సంస్కృతి విస్తరించే అవకాశం ఉంది.
యాపిల్ పే భారత్లోకి.. యూపీఐకి సవాలు విసరనుందా?
Source: telugutimes.net