ఇల్లు కొనే ముందు రెంటల్ యీల్డ్ లెక్క తప్పనిసరి

ఇల్లు కొనే ముందు రెంటల్ యీల్డ్ లెక్క తప్పనిసరి

ఇల్లు కొనే ముందు రెంటల్ యీల్డ్ తప్పనిసరిగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్లో సాధారణంగా ఇది 1.5 నుంచి 4 శాతం మధ్య ఉంటుంది. 3 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆస్తి ధర సహేతుకమని Liases Foras MD పంకజ్ కపూర్ అంటున్నారు. ముంబై, బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో 3.5-4 శాతం వరకు ఉంది.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies