హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యాక్టివ్.ఇన్ సంస్థ విశాఖపట్నంలోని సీతమ్మధారలో తన రెండో ఫ్రాంఛైజీ షోరూమ్ను ప్రారంభించింది. క్రెడాయ్ ఏపీ అధ్యక్షుడు బైరా శ్రీనివాస్, క్రెడాయ్ వైజాగ్ అధ్యక్షుడు ధర్మేంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ షోరూమ్ ఉత్తరాంధ్రలో స్మార్ట్-బిల్డింగ్ పరిష్కారాలు, హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తుల లభ్యతను సులభతరం చేస్తుంది.
విశాఖలో యాక్టివ్.ఇన్ రెండో షోరూమ్ ప్రారంభం
Source: Vaartha