జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తమ కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వొల్ఫ్ బైక్‌ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ ఎక్స్-షోరూం ధర రూ. 2,09,950. డిజిటల్-ఫస్ట్ వ్యూహంలో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. 350 ఆల్ఫా 2 ఇంజిన్, 12.5 లీటర్ల ట్యాంక్‌తో సుమారు 350 కి.మీ రేంజ్ ఇస్తుంది.
యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వొల్ఫ్ ఆన్‌లైన్ అమ్మకాలకు
Source: Vaartha