గుంతకల్‌లో ట్రెండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

గుంతకల్‌లో ట్రెండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్ ‘ట్రెండ్స్’ ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌లో తన నూతన స్టోర్‌ను ప్రారంభించింది. రైల్వే స్టేషన్ రోడ్‌లో 12,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టోర్‌లో మహిళలు, పురుషులు, పిల్లల కోసం ఆధునిక దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవ సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies