స్మార్ట్ వాచ్ రీడింగ్స్ నమ్మొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారు?

స్మార్ట్ వాచ్ రీడింగ్స్ నమ్మొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారు?

స్మార్ట్ వాచీలు హార్ట్ రేట్, ECG వంటి ఫీచర్లతో గుండె ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తున్నాయి. కానీ డాక్టర్ల ప్రకారం, ఇవి 100% ఖచ్చితమైనవి కావు. చేతి కదలికలు, వాచ్ ఫిట్ కాకపోవడం వల్ల తప్పుడు రీడింగ్స్ రావచ్చు. వీటిని మెడికల్ డయాగ్నసిస్ కాకుండా మానిటరింగ్ టూల్గా మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies