షేవింగ్ చేయడం వల్ల ముఖంపై జుట్టు మందంగా, ఒత్తుగా పెరుగుతుందనే నమ్మకం అవాస్తవమని నిపుణులు చెబుతున్నారు. రేజర్ చర్మం పైన ఉన్న జుట్టును మాత్రమే కట్ చేస్తుంది కాబట్టి హెయిర్ ఫోలికల్స్‌పై ప్రభావం ఉండదు. కనిపించే మందం భ్రమ మాత్రమేనని, సరైన జాగ్రత్తలతో షేవింగ్ సురక్షితమని తెలిపారు.
షేవింగ్ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? నిజమిదే!
Source: Asianet Telugu