ఐరన్ లోపంతో థైరాయిడ్ పై ప్రభావం.. ఈ లక్షణాలపై నిఘా ఉంచండి

ఐరన్ లోపంతో థైరాయిడ్ పై ప్రభావం.. ఈ లక్షణాలపై నిఘా ఉంచండి

శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు థైరాయిడ్ పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫెరిటిన్ స్థాయి తగ్గితే టీఎస్హెచ్ పెరుగుతుంది. అలసట, జుట్టు రాలడం, చలి అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. పూర్తి ఐరన్ ప్యానెల్తోపాటు థైరాయిడ్ సూచికలను పరిశీలించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Source: Namasthe Telangana

More in Health & Wellness

Read the live feed on ZapIndies