ఐఎండీ అలర్ట్: రేపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఐఎండీ అలర్ట్: రేపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆగస్టు 23న మధ్య, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా.

Source: NTV Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies