చైనాలో మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ ఆధారిత ఫ్లయింగ్ లైఫ్‌బాయ్ రోబోట్ ప్రయోగం విజయవంతమైంది. హాంగ్‌జౌలో జరిగిన వాటర్ రెస్క్యూ డ్రిల్‌లో దీనిని ప్రదర్శించారు. ఈ రోబోట్ స్వయంచాలకంగా బాధితుడి వద్దకు ఎగురుతూ వెళ్లి, రెస్క్యూ సిబ్బంది చేరే వరకు అతడిని నీటిపై తేలేలా చేస్తుంది. దీనికి పైలట్ అవసరం లేదు.
చైనా ఏఐ రెస్క్యూ రోబోట్ ప్రయోగం విజయవంతం
Source: NTV Telugu