తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల నిరవధిక బంద్

తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల నిరవధిక బంద్

తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆర్థిక సాయం విడుదల తదితర డిమాండ్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies