ఒడిశా తీరానికి 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండా కలిగిన ఎంవీ ఓషన్ విన్నర్ నౌక మునిగిపోయింది. 24 మంది సిబ్బందిలో ఇద్దరిని రక్షించగా, 22 మంది గల్లంతయ్యారు. భారత నేవీ, కోస్ట్ గార్డ్ శోధన కొనసాగిస్తున్నాయి.
ఒడిశా తీరంలో కార్గో నౌక మునిగి 22 మంది గల్లంతు
Source: News18 Telugu