రాజస్థాన్లో 611 ప్రభుత్వ బడులకు సొంత భవనాలు లేవు

రాజస్థాన్లో 611 ప్రభుత్వ బడులకు సొంత భవనాలు లేవు

రాజస్థాన్లో 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. సొంత భవనాలున్న 64,484 బడుల్లో 2,047లో మరుగుదొడ్లు, 1,049లో తాగునీరు లేవు. ఈ పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అధికార పక్షం విమర్శించింది. మరమ్మతులకు రూ.550 కోట్లు, నిర్మాణాలకు రూ.450 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies