ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినయ్ గుప్తా (31) ను అత్తమామలు మూకుమ్మడిగా కొట్టి చంపారు. చిన్నారికి మందులు ఇచ్చే విషయంలో భార్య రేఖతో గొడవ జరిగింది. రేఖ కుటుంబ సభ్యులను పిలిచి రావడంతో దాడి జరిగింది. నోయిడాలోని అడోబ్‌లో పనిచేసే వినయ్ వార్షిక ప్యాకేజీ రూ. 60 లక్షలు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో టెక్కీ హత్య: అత్తింటివారిపై మూకుమ్మడి దాడి ఆరోపణ
Source: NTV Telugu