బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం హత్య

బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం హత్య

బంగ్లాదేశ్లోని రంగపూర్లో రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కూతురు అగామి (23), కొడుకు ప్రియం (12) గొంతు నులిమి హత్యకు గురయ్యారు. యాబా డ్రగ్ తీసుకుంటున్న దృశ్యాన్ని కుటుంబం చూడటంతో ఇద్దరు యువకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies