అమెరికాలోని మిచిగాన్‌లో 1 డాలర్‌కే (రూ.83) ఇల్లు అమ్మకానికి పెట్టారు. 1856లో నిర్మించిన ఈ ఇంట్లో రెండు బెడ్‌రూమ్లు ఉన్నాయి. అయితే దీన్ని మళ్లీ నివాసయోగ్యంగా మార్చాలంటే రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా. దీంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌కే
Source: Asianet Telugu