మతిస్థిమితం లేని వ్యక్తి ఓ విద్యార్థిని వద్దకు వెళ్లి రాఖీ కట్టమని వేడుకోగా, ఆమె ఆప్యాయంగా రాఖీ కట్టింది. దీంతో ఆ వ్యక్తి ఆమె కాళ్లకు నమస్కరించి, కానుక ఇవ్వలేక చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ఈ హృదయ విదారక ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మతిస్థిమితం లేని వ్యక్తికి రాఖీ కట్టిన విద్యార్థిని.. అతని స్పందన వైరల్
Source: Zee Telugu News