ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ అధికారులు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనను బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఇదే కేసులో ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఇప్పటికే అరెస్టయ్యాడు.
మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
Source: Vaartha