బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో విశ్రాంత హిందూ టీచర్ గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, కుమార్తె అగామీ, కుమారుడు ప్రియమ్ దారుణంగా హత్యకు గురయ్యారు. డ్రగ్స్ తీసుకుంటున్న దుండగులను ప్రశ్నించడంతో వారు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నారు.
బంగ్లాదేశ్లో హిందూ టీచర్ కుటుంబం దారుణ హత్య
Source: Zee Telugu News